ఎన్టీఆర్ జిల్లాలో యూట్యూబర్ అనుమానాస్పద మృతి
అనుమానాస్పద స్థితిలో ప్రముఖ యూట్యూబర్ (Youtuber) మృతి చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా (NTR District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విస్సన్నపేట (Vissannapet) మండల పరిధిలోని ఏ కొండూరు (A Kondur) గ్రామానికి చెందిన మధుమతి (Madhumathi) (22) సోషల్ మీడియా (Social Media)లో చాలా యాక్టివ్గా ఉండేది. ఇన్స్టాగ్రామ్ (Instagram)లో రీల్స్ చేస్తూ తనకుంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకుంది. అదేవిధంగా లక్షల్లో సబ్స్క్రైబర్లు ఆమె సొంతం. ..
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో మధుమతి అనే యూట్యూబర్ అనుమానాస్పద మృతి
ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22)కి తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్తో వివాహేతర సంబంధం..
తమ కుమార్తెను తీసుకెళ్లి ప్రతాపే ఉరి వేసి చంపేశాడని ఆరోపిస్తున్న మధుమతి తల్లిదండ్రులు..
ప్రతాప్ను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…