జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ ట్వీట్..

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు సందర్భంగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఇండియా కూటమిపై ఆయన విమర్శలు గుప్పించారు..రామాయణం సీరియల్ కు సంబంధించిన జిఫ్ ను షేర్ చేసిన ఆయన జీవితమంతా కొట్టుకుంటూ ఉండండి.. ఒకరినొకరు అంతం చేసుకోండి అని అందులో ఉంది. ఇండియా కూటమిలోని పార్టీలు కొట్టుకుంటూ ఉంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని అర్ధం వచ్చేలా ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా ట్వీట్ చేశారు..
https://x.com/OmarAbdullah/status/1888071546344034707?t=XgY2BNe5B9k6OT5eNLu7bQ&s=19