పాకిస్తాన్ మంత్రి కీలక ప్రకటన…
_• ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై భారత్ చేపట్టిన ఆపరేషన్లు ఆపితే తాము కూడా దాడులు ఆపుతామని తెలిపారు. ఈ విషయంలో సంయమనం పాటించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. భారత్తో పాక్ యుద్ధం కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.