బోల్డ్ ఫోటోషూట్ చేసిన రాధిక.

రాధిక ఆప్టే… బాలీవుడ్ నటి…
వయసు 40 సంవత్సరాలు… ఒక బ్రిటిషర్ ని పెళ్ళి చేసుకొని ఇలా గర్భిణీ ఫోటోలను ఫోటో షూట్ ….

రాధిక ఆప్టే మరికొన్ని రోజుల్లో తల్లికాబోతుంది. ఈ క్రమంలోనే ఆమె ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసింది. బేబి బంప్​తో బోల్డ్ లుక్​లో రాధిక కనిపించింది…

Oplus_0
..బాలీవుడ్లో బోల్డ్ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న నటీమణుల్లో రాధిక ఒకరు. ఈ భామ అప్పట్లోనే నగ్నంగా కనిపించి అందరినీ షాక్‌కి గురిచేసింది..బెండిక్ట్ టైలర్‌ను పెళ్లి పన్నేండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ భామ.. తాజాగా ప్రెగ్నెంట్ అయింది. 39 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయ్యి.. మరికొన్ని రోజుల్లో తల్లి కాబోతుంది ఈ భామ..
Oplus_0

బేబి బంప్‌తో హీరోయిన్లు ఫోటోషూట్ చేయడం ఇప్పటివరకు చూశాము కానీ.. ఇంత బోల్డ్‌గా చేసిన ఏ హీరోయిన్ చేయలేదు. ఈ ఫోటోలో కేవలం నెట్టెడ్ డ్రెస్ వేసుకుని కనిపించింది రాధిక..