*అక్టోబర్ 16, 2026*
*దేవీ శరన్నవరాత్రులు*
*ఆరవ రోజు అలంకారం*
*శ్రీ మహా సరస్వతీ దేవి*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*శరదృతువు*
*ఆశ్వయుజ మాసం*
*శుక్ల పక్షం*
తిథి : *షష్ఠి* తె 5.54*
వారం : *భృగువాసరః*/ (శుక్రవారం)
నక్షత్రం : ఉ *జ్యేష్ట* 6.47 *మూల* ఉ 9.30*
యోగం : *శోభన* రా 10.04
కరణం : *కౌలవ* సా 4.38 *తైతుల* తె 5.54*
*వర్జ్యం : మ 2.15 – 4.02*
దుర్ముహూర్తము : *ఉ 8.31 – 9.18*
*మ 12.25 – 1.12*
అమృతకాలం : *రా 2.39 – తె 5.24*
రాహుకాలం : *ఉ 10.34 – మ 12.02*
యమగండం : *మ 2.57 – సా 4.25*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *ధనుస్సు*
సూర్యోదయం : *6.10*
సూర్యాస్తమయం : *5.53*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*