సూర్యాపేట జిల్లా
పొనుగోడు గ్రామంలో ఏసీబీ అధికారుల దాడులు. మాజీ డిఆర్డిఏ పిడి డైరెక్టర్, ప్రస్తుతం అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న
సూర్యాపేట డీఆర్డీఏ మాజీ పీడీ కిరణ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
గరిడేపల్లి మండలం పొనుగోడులో సోదాలు నిర్వహిస్తోన్న ఏసీబీ అధికారులు..
ఇంట్లో దాడులు నిర్వహిస్తున్నారు.. ఇదే సమయంలో నేరేడుచర్ల మండల కేంద్రంలో ఉన్న అవని రైస్ మిల్ లో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం…
*మహబూబ్నగర్ డిఎస్పి ఏసిబి తెలిపిన వివరాల ప్రకారం..*
నమ్మదగిన సమాచారంతో కిరణ్ కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆరోపణలు రావడంతో వాటిని పరిగణంలోకి తీసుకొని ఏకకాలంలో ఏడు చోట్ల.. ఏడు టీమ్స్ తో టీమ్స్ తో చేయడం జరిగిందని అన్నారు……
ప్రస్తుతం విచారణ ప్రైమరీ దశలో ఉన్నట్లు.. మరికొంత లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు…
ఆదాయం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అని విచారణ త్వరగా తన పూర్తి చేసి పై అధికారులకు సమర్పిస్తామని తెలిపారు….
ప్రస్తుతం కొన్ని డాక్యుమెంటు సేకరించడం జరిగిందని అవి ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి అన్నదానిపై ఇంకా విచారణ చేయాల్సి ఉందని తెలిపారు….