ఒకదానికొకటి మూడు వాహనాలు డీ…!

యాదాద్రి భువనగిరి జిల్లా…
చౌటుప్పల్ మండలం మల్కాపురం వద్ద విజయవాడ -హైదరాబాద్ రహదారిపై ట్రావెల్ బస్సు ను వెనుక నుండి ఢీ కొట్టిన ట్రావెలర్ బస్సు,,, ప్రమాదం జరిగిన బస్సును వెనుక నుండి ఢీ కొట్టిన మరో కంటైనర్ వాహనం.. ఒకదానికొకటి మూడు వాహనాలు ఒకేసారి డీ కొట్టడం జరిగింది..,,ఈ ప్రమాదంలో ఎవ్వరికి హాని జరగకపోవడంతో ఊపిరి పిలుచుకున్న ప్రయాణికులు.. సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను నియంత్రించిన పోలీసులు…