మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలుపుపై సీఎంకు ప్రియాంక అభినంద‌న‌లు..!

సీఎం రేవంత్‌ను అభినందించిన ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలుపుపై సీఎంకు ప్రియాంక అభినంద‌న‌లు.

కాంగ్రెస్ పార్టీ ఘ‌నవిజ‌యంపై హ‌ర్షం వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ.

ప్రభుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ‌ పథకాలే గెలిపించాయని ప్రియాంకకు తెలిపిన రేవంత్..

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీని కలవడం ప్రస్తుతం మున్సిపాలిటీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ హవాక్ అనిపించడంతో ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించినట్లుగా తెలిపారు..