*•బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
_• దీని ప్రభావంతో ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని.. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది._
*_•అలాగే తెలంగాణలోని కొత్తగూడెం, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ సహా 20 జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది…