రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీలో ఫుడ్ పాయిజన్‌..!

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీలో ఫుడ్ పాయిజన్‌

40 మంది విద్యార్థులకు అస్వస్థత..

వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు..

విద్యార్థులను చికిత్స నిమిత్తం పలు ఆసుపత్రులకు తరలించిన యూనివర్సిటీ సిబ్బంది..

ఫుడ్ పాయిజన్ రెండు రోజుల కింద జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన