బోర్డు తిప్పేసిన మరో రియల్ ఎస్టేట్ కంపెనీ….

హైదరాబాద్: బోర్డు తిప్పేసిన మరో రియల్ ఎస్టేట్ కంపెనీ.. ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసం.. కోట్ల రూపాయల్లో వసూలు చేసి బోర్డు తిప్పేసిన కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ కంపెనీ.. కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ కంపెనీ ఎండీ శ్రీకాంత్‌ అరెస్ట్.. మూడు ప్రాజెక్టుల పేరుతో రూ. వందల కోట్లు వసూలు.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌ ముందు క్యూ కట్టిన బాధితులు..