RGVకి జైలు శిక్ష..!

RGVకి జైలు శిక్ష..

_• 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు RGVని ముంబై అంథేరి కోర్టు దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది._

మహేశ్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా RGV విచారణకు హాజరుకాలేదు.

_• దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది._