జీవిత ఖైదు పడ్డ రోడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్ట్

జీవిత ఖైదు పడ్డ రోడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్ట్
https://x.com/TeluguScribe/status/1958009001704333582?t=6OIPfy_mKXAL_-juUfJpxw&s=19
అరెస్టుకు ముందు కార్ డిక్కీలో దాక్కుని నన్ను కాపాడండి అంటూ సెల్ఫీ వీడియో తీసిన అరుణ

నా కారులో గంజాయి పెట్టాలని పోలీసులు మాట్లాడుకుంటున్నారు.. నేను ఏ తప్పు చేయకుండా నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు

నన్ను చంపడానికి చూస్తున్నారు.. నన్ను మీడియానే కాపాడాలి అంటూ వీడియో

శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం.. అయితే విషయం బయటకి పొక్కడంతో పెరోల్ రద్దు.