యాదాద్రి భువనగిరి జిల్లా … ఖమ్మం లో జరిగే బిసి రౌండ్ టేబుల్ సమావేశానికి పర్యాటకు వెళ్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు చౌటుప్పల్ లో ఘన స్వాగతం పలికిన మాజీ mla కూసుకుoట్ల ప్రభాకర్ రెడ్డి,, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు..
అనంతరం కవిత గారు మీడియాతో మాట్లాడుతూ….
మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి mla గా వున్నారు.
ఈ ప్రాంత RRR రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు..అయిన పట్టించుకోవడం లేదు.
RRR రైతులకు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా ఉంటానని తెలిపారు..కానీ మాట మార్చారు..
అధికారంలో వచ్చి 14 నెలలు అవుతున్న RRR రైతుల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
RRR లో బాధితులను సమస్యలను తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి సమస్యలను పరిష్కరించాలి..
స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి RRR బాధితుల విషయంలో చొరవ తీసుకోవాలని కొరుతున్న .ప్రజల పక్షణ పోరాటం చేసేది ఒక్క BRS మాత్రమే….పోరాటం వల్లనే సమస్యలు పరిష్కారం అవుతాయి…. అన్నారు. MLC కల్వకుంట్ల కవిత…