*యాదాద్రి భువనగిరి జిల్లా*
చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్ లో సుమారు 500 ఫారం కోళ్లు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది…
500 కోళ్లు చూస్తుండగానే చనిపోయిన పరిస్థితి ఏర్పడింది.
కోళ్లు ఎందుకు చనిపోతున్నాయని తెలియక ఆందోళన చెందుతున్న రైతు…
చనిపోయిన 500 పైగా కోళ్లను గుంతలో పాతిపెట్టిన రైతు..
చనిపోయిన కోళ్ల విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని రైతు తెలిపారు.
బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్లు చనిపోయి ఉండొచ్చని అనుమానం..