నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద 18.క్రస్ట్ గేట్లు ఎత్తివేత.

నల్గొండ :

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద

18.క్రస్ట్ గేట్లు ఎత్తివేత.
R9TELUGUNEWS.COM
నీటినీ దిగువకు విడుదల….

ఇన్ ఫ్లో : 1907567. క్యూసెక్కులు.

ఔట్ ఫ్లో : 1907567.క్యూసెక్కులు…

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు….

ప్రస్తుత నీటి మట్టం : 585.60.అడుగులు….

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450 టీఎంసీ లు…

ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 299.1660.టీఎంసీ లు

ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…