నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం… 26 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల…!
నల్గొండ జిల్లా..
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం…
R9TELUGUNEWS.COM
26 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల..
ఇన్ ఫ్లో : 3,18,525 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో : 3,18,525 క్యూసెక్కులు.
ప్రస్తుత నీటి మట్టం : 586.70అడుగులు…
పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.
ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ సామర్థ్యం : 303.9495 టీఎంసీలు
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450..
సేకరణ ..
రాజు,, సాగర్ సీనియర్ జర్నలిస్ట్..
గమనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959