నల్గొండ జిల్లా..
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల….
ఇన్ ఫ్లో:2,38,328 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 2,46,606 క్యూసెక్కులు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు…
ప్రస్తుత నీటి మట్టం : 587.00అడుగులు…
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 305.5050 టీఎంసీలు…
ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…
సేకరణ..
సాగర్ సీనియర్ జర్నలిస్ట్ రాజు..