నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం.22 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల..
నల్లగొండ జిల్లా :
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం.
22 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల
ఇన్ ఫ్లో :- 2,22,750 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో :3,66,778 క్యూసెక్కులు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం :- 590 అడుగులు.
ప్రస్తుత నీటి మట్టం :- 586.40 అడుగులు.
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం :- 312.0450 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ :- 302.3940.టీఎంసీలు.
జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..