– నరసాపురంలో స్కూల్ వద్ద ఆందోళన.
నరసాపురం జె సికిలే స్కూల్ వద్ద బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి భవాని మాల ధరించగా, స్కూల్ యాజమాన్యం లోనికి అనుమతించలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. విద్యార్థి తల్లిదండ్రులు భవాని మాలదారులు, బజరంగ్ దళ్ సభ్యులతో కలిసి స్కూల్ గేటు వద్ద ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న సీఐ బి.యాదగిరి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు…..