శాలిగౌరారం మండలం లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే…..

శాలిగౌరారం మండలం లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే…..

శాలిగౌరారం మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలకు గాను గెలుపొందిన అభ్యర్థుల వివరాలు,

కాంగ్రెస్-16
బిఆర్ఎస్-7
ఇండిపెండెంట్-1

1, అడ్లూరు , కట్ట లక్ష్మి వెంకట్ రెడ్డి
బిఆర్ఎస్ పార్టీ.

2,ఆకారం, వలిశెట్టి చంద్రకళ, ఇండిపెండెంట్,

3,జాలోని గూడెం, కాంగ్రెస్
4,ఊట్కూర్, కాంగ్రెస్
5,మాదారం, కాంగ్రెస్
6,బండి మీది గూడెం, కాంగ్రెస్
7,తక్కెళ్ళపాడు, కాంగ్రెస్
8,రామాంజపురం, కాంగ్రెస్
9,ఉప్పలంచ, కాంగ్రెస్
10,ఎన్జీ కొత్తపెళ్లి, కాంగ్రెస్
11,తిరుమలరాయిని గూడెం, కాంగ్రెస్
12,గురజాల, కాంగ్రెస్
13,అంబారిపేట, కాంగ్రెస్
14,శాలిలింగోటం, కాంగ్రెస్
15,మని మద్దె, కాంగ్రెస్
16,రామగిరి, బిఆర్ఎస్
17,వల్లాల, బి.ఆర్.ఎస్
18,తుడిమిడి, బిఆర్ఎస్
19,పెర్క కొండారం, బిఆర్ఎస్
20,చిత్తూలూర్, బిఆర్ఎస్
21,భైరవుని బండ, కాంగ్రెస్
22, శాలిగౌరారం, కాంగ్రెస్
23, వంగమర్తి, బిఆర్ఎస్
24, ఇటుకు ల పహాడ్, కాంగ్రెస్