ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయను…యాంకర్ శ్యామల..!

*యాంకర్ శ్యామల…

బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతుంది.

బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉంది.

ఇప్పుడు ఈ అంశంపై స్పందించలేను.

పోలీసు విచారణకు సహకరిస్తాను..

నాకు చట్టాలపై నమ్మకం ఉంది ..

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు

నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది..

ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయము….

https://youtube.com/shorts/MA5Uy9ZwfF4?si=V7HB6fD-fQg-wtim