శ్రీ మైరమ్మ యాడీ ఆలయాన్ని దర్శించుకున్ను BRS దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ .

దేవరకొండ………

మండలం మైనంపల్లి గ్రామ పంచాయతీ బ్రిడ్జి తండా లో కొలువైన శ్రీ మైరమ్మ యాడీ గుడి కార్యక్రమంలో తండా వాసూలతో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించిన BRS దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్
అనంతరం వారిని శాలువాతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దీప్ల నాయక్, జాను నాయక్,సేవ్య నాయక్, పూజారి బాలు,వినోద్, బాధ్య, గోపాల్, బొజ్య , రాజు, తండా ప్రజలు తదితరులు పాల్గొనారు.