శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం..!

𝐒 𝐑 𝐈 𝐒 𝐀 𝐈 𝐋 𝐀 𝐌 𝐏 𝐑 𝐎 𝐉 𝐄 𝐂 𝐓 •••••
*~ 𝐍𝐀𝐍𝐃𝐘𝐀𝐋 𝐃𝐈𝐒𝐓 ~*

*శ్రీశైలం డ్యామ్ updates

*శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం*

*ఇన్ ఫ్లో :-* 29,600 క్యూసెక్కులు

*ఔట్ ఫ్లో :-* NIL

*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు

*ప్రస్తుతం :-* 821.80 అడుగులు

*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC

*ప్రస్తుతం :-* 42.1486 టీఎంసీలు

ఇన్ ఫ్లో వివరాలు

*జూరాల ప్రాజెక్టు :-* 29 ,600 క్యూసెక్కులు.

కృష్ణా నదికి వరద ప్రవాహం ప్రారంభమైంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని జలాశయాలు నిండిపోవడంతో, అక్కడి నుంచి విడుదలవుతున్న వరద నీరు నేడు (బుధవారం) శ్రీశైలం జలాశయానికి చేరుకోనుంది. ఆలస్యంగానైనా వరద రాక మొదలవడంతో తెలుగు రాష్ట్రాల రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి..