*శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*DATE:- 09-08-2026,*
*TIME:- 06:30 PM.*
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.
*కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి*
*ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి*
*ఇన్ ఫ్లో :-* 44,279 క్యూసెక్కులు
*ఔట్ ఫ్లో :-* 4,563 క్యూసెక్కులు ( విద్యుత్ ఉత్పత్తి ద్వారా )
*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు
*ప్రస్తుతం :-* 878.60 అడుగులు
*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC
*ప్రస్తుతం :-* 181.0590 టీఎంసీలు
*జూరాల ప్రాజెక్టు :-* 44,279 క్యూసెక్కులు