శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం..!

*శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*

*DATE:- 01-08-2026,*
*TIME:- 7:30 AM.

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం.

*ఇన్ ఫ్లో :-* 1,51,366 క్యూసెక్కులు

*ఔట్ ఫ్లో :-* NIL

*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు

*ప్రస్తుతం :-* 838.20 అడుగులు

*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC

*ప్రస్తుతం :-* 59.1632 టీఎంసీలు

*జూరాల ప్రాజెక్టు :-* 1,51,366 క్యూసెక్కులు..

జోగులాంబ గద్వాల జిల్లా.

జూరాలకు కొనసాగుతున్న వరద ఉధృతి..

29 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల .

ఇన్ ఫ్లో :1,77,000 వేల క్యూ సెక్కులు.

ఔట్ ఫ్లో : 1,76,000 వేల, క్యూ సెక్కులు.

ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..