శ్రీశైలం జలాశయానికి భారీగా వస్తున్న వరద ప్రవాహం…10 క్రస్ట్ గేట్ల ద్వారా నీరు విడుదల..!

*🔹శ్రీశైలం 10 క్రస్ట్ గేట్లు ఓపెన్.*

శ్రీశైలం జలాశయానికి భారీగా వస్తున్న వరద ప్రవాహం.
_• జలాశయం 10 రేడియల్ క్రెస్టు గేట్ 12 అడుగులు మేర ఎత్తివేత._
_• ఇన్ ఫ్లో : 3,29,145 క్యూసెక్కులు._
_• ఔట్ ఫ్లో : 3,70,789 క్యూసెక్కులు._
_• పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు._

ప్రస్తుతం : 881.60 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 197.0114 టీఎంసీలు

కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..