శ్రీశైలం….
🔹శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం.
ఇన్ ఫ్లో : 1,75,265 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 59,239
పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు
ప్రస్తుతం : 880.40 అడుగులు
పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.7080 టీఎంసీలు
ప్రస్తుతం : 190.330 టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
నల్గొండ జిల్లా..
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద…
ఇన్ ఫ్లో : 58,205 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 4,899 క్యూసెక్కులు…
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు…
ప్రస్తుత నీటి మట్టం : 528 అడుగులు..
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం :312,0450 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ 164.0961 టీఎంసీలు.
కర్నూలు….
*🔹సుంకేసుల జలాశయంకు కొనసాగుతున్న వరద ప్రవాహం.*
17 గేట్లు ఎత్తివేత
ఇన్ ఫ్లో. 62,వేల క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 65,వేల క్యూసెక్కులు
పూర్తి సామర్థ్యం. 1.2 టిఎంసి
ప్రస్తుత సామర్థ్యం 1 టిఎంసిలు.
గమనిక…
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959