నంద్యాల జిల్లా
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
ఇన్ ఫ్లో : 43,580 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 4,600 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 878.60 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 181.0590 టీఎంసీలు
కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి