శ్రీచైతన్య స్కూల్లో విద్యార్థిపై దారుణ దాడి..
మేడ్చల్–మల్కాజిగిరి
తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. సుమారు 12 మంది విద్యార్థులు కర్రలు, ప్లేట్లతో అభిషేక్పై దాడి చేసి, బూట్లతో ముఖంపై తొక్కినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన అభిషేక్ మెట్లపై నుంచి కిందపడిపోయాడని స్కూల్ యాజమాన్
స్కూల్కు వెళ్లి కుమారుడిని ఇంటికి తీసుకొచ్చామని, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తల్లిదండ్రులు వెంటనే గుర్తించారు.
తనపై ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు దాడి చేశారని అభిషేక్ చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిపై దాడికి పాల్పడిన విద్యార్థులతో పాటు, ఘటనను రాకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నించిన స్కూల్ యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకున్నారు