నంద్యాల జిల్లా :
*శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు*
ఇన్ ఫ్లో : 1,76,434 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 67,740
పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు
ప్రస్తుతం : 879.30 అడుగులు
పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.7080 టీఎంసీలు
ప్రస్తుతం : 184.2774 టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
ఈనెల 9 లేదా 10 వతేది లోపు రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కి నీటి విడుదలకు చేసే అవకాశం..
గమనిక…
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
మా వాట్సాప్ నెంబర్..+919133057959.