శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు..

నంద్యాల జిల్లా

*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు*

*మూడు రేడియల్ క్రేస్టు గేట్లు పది అడుగులు మేర ఎత్తివేత*

ఇన్ ఫ్లో :1,72,829 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 1,48,625 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 882.70 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 202.9673 టీఎంసీలు

కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి