_🔹శ్రీశైలం….._
*• శ్రీశైలం జలాశయానికి ప్రారంభమయ్యిన వరద ప్రవాహం.*
ఇన్ ఫ్లో :15,509 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : nil క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 817.20 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 38.8000 టీఎంసీలు
ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో ప్రారంభం అయ్యిన విద్యుత్ ఉత్పత్తి.
కుడి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లో ప్రారంభం కానీ విద్యుత్ ఉత్పత్తి.