బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు మునుపటిలాగే సానుకూలంగా కొనసాగేలా చేస్తుందని నేను భావిస్తున్నాను.
పశ్చిమ బెంగాల్లో విజయం సాధించినందుకు బీజేపీకి బీఎన్పీ అభినందనలు తెలిపింది. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.…