చైనా శాటిలైట్ ద్వారానే సమాచారం సేకరించారని లీకైన పత్రాలు…అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్…
ఇరాన్ తన శత్రువులైన అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేయడానికి చైనాకు చెందిన అత్యాధునిక స్పై శాటిలైట్ సహాయం తీసుకుందనే విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం…