జిహెచ్ఎంసి GHMC బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టు…ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా?…
జిహెచ్ఎంసి GHMC బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టును తీవ్రంగా ఖండించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. జిహెచ్ఎంసి పాలకమండలి సమావేశంలో హైదరాబాద్…