H-1B ఇండియన్లలో భయం..టెక్ లేఆఫ్స్తో భారతీయ అమెరికన్లలో భయం…! r9telugunews-ఎడిటర్ May 20, 2026 0 టెక్ రంగంలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. తాజాగా మెటా 8000 మందిని తొలగించింది.…