నితిన్ గడ్కరీ తాజాగా ఒక సంచలన ప్రకటన..ఇక టోల్ గేట్ల దగ్గర వెయిటింగ్ లేదు..! r9telugunews-ఎడిటర్ May 10, 2026 0 హైవే మీద ప్రయాణిస్తున్నప్పుడు అతి పెద్ద తలనొప్పి ఏదైనా ఉందంటే అది కచ్చితంగా టోల్ ప్లాజాలు. గతంలో కంటే ఇప్పుడు ఫాస్టాగ్ (FASTag) వచ్చిన తర్వాత పరిస్థితి…