: నేపాల్లో ల్యాండింగ్ అయిన తర్వాత 278 మందితో వెళ్తున్న విమానం టైరుకు మంటలు, పొగలు వ్యాప్తి..!
సోమవారం తెల్లవారుజామున కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కిష్ ఎయిర్లైన్స్ విమానం ల్యాండింగ్ అవుతుండగా దాని టైర్లకు మంటలు అంటుకున్నాయి.…