తెలంగాణలో కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం..!

*తెలంగాణలో కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం.

22 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ..

15 మందితో అడ్వైజరీ కమిటీ..

ఏడుగురు సభ్యులతో డీలిమిటేషన్ కమిటీ..

కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర మంత్రులు,

కమిటీలో తెలంగాణ ఇంఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీలకు స్థానం..

మొదటిసారి అడ్వైజరీ కమిటీ వేసిన ఏఐసీసీ..

క్రమశిక్షణి కమిటీ ఛైర్మన్ గా ఎంపీ మల్లు రవి..

అదనపు కమిటీలకే పరిమితమైన ఏఐసీసీ..

పీసీసీ కార్యవర్గం జోలికి వెళ్లని ఏఐసీసీ..