*పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష*
హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, సీతక్క, దామోదర..
పొంగులేటి, ఉత్తమ్, జానారెడ్డి, కేకే, సీఎస్..
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు
సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1కి ఏడాది
పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేకాధికారుల పాలన
ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల కోసం సర్కార్ కసరత్తు
స్థానికసంస్థల్లో BC రిజర్వేషన్ల పెంపుపై తర్జనభర్జన
బీసీ కమిషన్ నివేదిక కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వం
ఇప్పటికే నివేదిక సిద్ధం చేసిన కమిషన్
ఈ రోజు సమావేశంలో నివేదిక ఇచ్చే అవకాశం
రిజర్వేషన్లపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం
రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత..
నోటిఫికేషన్ జారీ చేయనున్న ఎన్నికల సంఘం
రిజర్వేషన్లు,స్థానిక ఎన్నికలపై స్పష్టత వచ్చేఛాన్స్..