యాదాద్రి భువనగిరి జిల్లా..
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం లో వేలం పాటల టెండర్లు రస బస..
పూల విక్రయం, కొబ్బరి చిప్పల సేకరణ, సీసీ కెమెరాల నిర్వహణ స్థానికులకే ఇవ్వాలని డిమాండ్.
దేవస్థానoలో జరుగుతున్న అవినీతిని, దోపిడీ ని అరికట్టాలని గ్రామస్తుల డిమాండ్.
దేవస్థానం ఈఓ గ్రామస్తులను అవమాన పరిచ్చాడని ఆందోళన..
బెంచ్, కుర్చీలు ఎత్తివేసి నిరసన..
వేలం పాట వాయిదా వేసిన ఈఓ.