చంద్రగ్రహణం తర్వాత ఉత్తరాదిలో తెరుచుకున్న ఆలయాలు..

చంద్రగ్రహణం తర్వాత ఉత్తరాదిలో తెరుచుకున్న ఆలయాలు.

చంద్ర గ్రహణం తర్వాత దేశవ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నాయి. చంద్ర గ్రహణం వీడిన తర్వాత నదీ స్నానాలు చేశారు భక్తులు. ఉత్తర ప్రదేశ్ వారణాసిలోని దశాశ్వమేధ, సోమేశ్వర్, మీర్, మనికర్ణికా, విష్వేవర్, తులసి, హనుమాన్ స్నాన ఘాట్లు భక్తులతో నిండిపోయాయి. గ్రహణం విడిచిన తర్వాత గంగా నదిలో స్నానాలు చేసి, దీపాలు వెలిగించారు. ఆ తర్వాత దైవ దర్శనం చేసుకున్నారు భక్తులు. …

గ్రహణం విడిచిన తర్వాత ఆలయ సన్నిధి గొల్ల ఆలయాన్ని తెరువగా, అర్చకులు, సిబ్బంది శుద్ధి, పుణ్యాహవాచనం నిర్వహించి శ్రీవారికి నిత్యం కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించారు. ఆ తర్వాత కంపార్టమెంట్లలో వేచివున్న భక్తులకు టీటీడీ అధికారులు దర్శనానికి అనుమతించారు.

సంప్రోక్షణ అనంతరం ఆలయాల్లో దర్శనానికి అనుమతి..

వారణాసి కాశీవిశ్వనాథ, జమ్ముకశ్మీర్ వైష్ణోదేవి ఆలయం .

కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయాల్లో సంప్రోక్షణ..

అయోధ్యలో రామాలయం, మథురలో కృష్ణుడి ఆలయంలో..
సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం..

సుప్రభాతసేవతో తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం.

ఉ.9:30 నుంచి ద్వారకా తిరుమల ఆలయంలో దర్శనాలు.

ఉ.8:30 నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దర్శనాలు.

ఉ.5గంటలకు తెరుచుకున్న శ్రీశైలం మల్లన్న ఆలయం.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రోక్షణ.

సూర్యాపేట జిల్లా మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం.

కొండగట్టు అంజన్న ఆలయంలో సంప్రోక్షణ

భద్రాచలం రామాలయంలో దర్శనాలకు అనుమతి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆలయాల్లో సంప్రోక్షణ

వెయ్యిస్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, రామప్ప..
కాళేశ్వరం, పాలకుర్తి సోమేశ్వరాలయంలో సంప్రోక్షణ..

ఉదయం 7 గంటల నుంచి దర్శనాలకు అనుమతి..

ఉ.7 తర్వాత జోగులాంబ ఆలయం దర్శనానికి అనుమతి..

వేములవాడ ఆలయంలో భక్తులకు దర్శనాలు ప్రారంభం..