Today top news.. హెడ్ లైన్స్…

*Today top news*

తమిళ హీరో విశాల్‌కు అస్వస్థత
విల్లుపురంలోని ఓవేడుకలో స్పృహతప్పి పడిపోయిన విశాల్
ఒక్కసారిగా వేదికపై కుప్పకూలిన హీరో విశాల్‌
విశాల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించిన నిర్వాహకులు

ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సర్వం సిద్ధం
ఈ నెల 15 నుంచి ప్రక్రియ చేపట్టాలని ప్రణాళిక
మొదట ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉండే అవకాశం
స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించే యోచన

నేటి నుంచి అందుబాటులో ఈఏపీసెట్‌
ఈ నెల 19 నుంచి ఈఏపీసెట్‌ పరీక్షలు
దరఖాస్తు చేసుకున్న 3,61,299 మంది విద్యార్థులు

ఏపీ పంచాయతీరాజ్‌శాఖ కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ పరిధిలో..
సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తూ ప్రకటన
ఇప్పటి వరకు సరిహద్దుల్లో సేవలు అందించిన..
రిటైర్డ్ సైనికులకు మాత్రమే మినహాయింపులు
సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ సిఫార్సుతో..
ఈ నిర్ణయం తీసుకున్నామన్న పవన్‌ కల్యాణ్‌

కొల్హాపూర్‌ నుంచి హైదరాబాద్‌కు విమాన సేవలు
ఈ నెల 15 నుంచి ప్రారంభిస్తామన్న స్టార్‌ ఎయిర్‌
కొల్హాపూర్‌ నుంచి ముంబై, నాగ్‌పూర్‌కు సర్వీసులు
జూన్‌ 3 నుంచి సేవలను విస్తరిస్తామన్న స్టార్‌ ఎయిర్

ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు
కాళేశ్వరంలో ఏర్పాట్లు చేసిన తెలంగాణ సర్కార్‌
రూ.35 కోట్లతో శాశ్వత నిర్మాణాలు
నది ఒడ్డున 10 అడుగుల సరస్వతి విగ్రహం ఏర్పాటు
ప్రారంభోత్సవానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో జూన్‌ నెలాఖరులో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్
జూన్‌ 2న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల
ఆగస్ట్‌ మొదటివారంలో ఇంజినీరింగ్‌ తరగతులు

తెలంగాణలో జాతీయ రహదారులను అభివృద్ధి చేశాం
-కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
2014 నుంచి ఇప్పటి వరకు రూ.31 వేల కోట్లు కేటాయించాం
రాష్ట్రంలో 2,722 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణం
1719కి.మీ. రహదారులను అభివృద్ధిచేస్తాం-కిషన్‌రెడ్డి

నేడు నాగార్జునసాగర్‌కు మిస్‌ వరల్డ్‌ పోటీదారులు
బుద్ధవనం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్న సుందరీమణులు
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు

నేటి నుంచి 4 రోజులు తెలంగాణలో వర్షాలు
పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
కొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌
ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌..
వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు
హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో..
పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

నేడు భారత్‌-పాక్‌ మధ్య హాట్‌లైన్‌లో చర్చలు
పాల్గొననున్న ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు
కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలపై చర్చ
ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరగాలన్న భారత్
కాల్పుల విరమణకు ప్రాధాన్యత ఇస్తామన్న పాక్

నేటి నుంచి ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు
జూన్‌ 16 నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు
అత్యవసర కేసుల విచారణకు వెకేషన్‌ కోర్టుల ఏర్పాటు

ఏపీలో పెరుగుతున్న వడగాలుల ప్రభావం
144 ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు
నేడు 70 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం….