వాహనాల చెకింగ్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ను స్కూటీతో ఢీకొని పారిపోయిన వాహనదారుడు…!

*వాహనాల చెకింగ్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ను స్కూటీతో ఢీకొని పారిపోయిన వాహనదారుడు*

యాంకర్…యాదాద్రి భువనగిరి జిల్లా
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద నిన్న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ట్రాఫిక్ పోలీసులు టోల్ ప్లాజా వద్ద వాహనాల చెకింగ్ చేస్తున్న సమయంలో విజయవాడ నుండి హైదరాబాద్ వైపు స్కూటీపై వెళ్తున్న వాహనదారుడు డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆసిఫ్ స్కూటీని ఆపే ప్రయత్నం చేయగా అసిఫ్ ని స్కూటీతో ఢీకొని పారిపోయిన వాహనదారుడు..

ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆసిఫ్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.. మూడు చోట్ల తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది..

హైదరాబాద్కు చెందిన విశాల్ గా గుర్తించిన పోలీసులు

సీసీటీవీ ఫుటేజీలు నమోదైన దృశ్యం రికార్డు కావడం జరిగింది….