మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది. లాథుర్ జిల్లాలోని బాలికల ఆశ్రమంలో ఉంటున్న హెచ్ఐవీ బాధిత బాలికపై ఆశ్రమ ఉద్యోగి రెండేళ్లలో నాలుగుసార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఆశ్రమ నిర్వాహకులు సైతం ఆమెకు సహాయం చేయలేదు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. దీంతో నిందితుడు డాక్టర్తో కుమ్మక్కై బాలికకు తెలియకుండానే అబార్షన్ చేయించాడు. అనంతరం బాలిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.