ఆర్టీసీ సమ్మె విరమణ.! రోడ్డు ఎక్కనున్న బస్సు..
_• డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ…._
మంత్రులతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…
తిరగనున్న RTC బస్సు చక్రం…
ప్రధాన డిమాండ్లకు ప్రభుత్వం పూర్తిగా సానుకూలం…
సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన RTC JAC చర్చలు…
మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన చర్చలు…
దాదాపు 12గంటల పాటు కొనసాగిన చర్చలు…
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికలకు అంగీకారం…
10 శాతం పీఆర్సీ ఇచ్చేందుకు ఒప్పుకున్న ప్రభుత్వం…
మిగిలిన అంశాలను పరిష్కరించనున్న ఆర్టీసీ యాజమాన్యం…
ఆర్టీసీ కుటుంబాలు అన్నీ సంతోషంగా ఉండాలి: డిప్యూటీ సీఎం భట్టి…
ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు…