నానక్‌రామ్‌గూడ భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి, మామ సూదిని పద్మారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు…!

నానక్‌రామ్‌గూడ భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి, మామ సూదిని పద్మారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు…

రేవంత్ రెడ్డి సోదరుడు, మామకు అక్రమంగా సేల్ డీడ్ చేశారని పిటీషన్ దాఖలు చేశారు..!

భూమిపై స్టేటస్ కో విధిస్తూ అధికారులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు

నానక్‌రామ్‌గూడలోని సర్వే నంబర్ 75/1లో 2.10 ఎకరాల నిషేధత భూమిని అధికారులు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, మామ సూదిని పద్మారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జనచైతన్య హౌసింగ్ లిమిటెడ్ సీఎండీ మడల సుధాకర్

పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విని సదరు భూమిపై స్టేటస్ కో విధిస్తూ, అధికారులతో పాటు కొండల్ రెడ్డికి, సూదిని పద్మారెడ్డికి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేసిన హై కోర్టు…