రేవంత్‌ రెడ్డి జాతి వ్యాఖ్యలపై వెలమ సంఘాల సంచలన నిర్ణయం…

రాజకీయాల్లో అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్న రేవంత్‌ రెడ్డి మరింత దిగజారి సామాజికవర్గాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. సామాజిక వర్గాలను రా అంటూ సంభోదిస్తూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే తమ సామాజికవర్గంపై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెలమ సామాజిక వర్గం తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టు మాట్లాడాలని రేవంత్‌ రెడ్డికి హితవు పలికారు…