విశాఖ ఆర్కె బీచ్ లో అద్భుత దృశ్యం..!

ప్రకృతి ఎప్పుడు ఎలాంటి వింతలను, అద్భుతాలను మన కళ్ల ముందు ఉంచుతుందో ఊ సాగర తీర నగరం, పర్యాటకుల స్వర్గధామం అయిన విశాఖపట్నంలో సరిగ్గా అలాంటి ఒక ప్రకృతి అద్భుతం ఆవిష్కృతమైంది. వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్డుకు విచ్చేసిన వేలాది మంది ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అంతవరకు సాధారణంగా ఉన్న వాతావ పూర్తిగా మారిపోయింది. నీలిరంగులో ప్రశాంతంగా ఉన్న ఆకాశాన్ని ఒక్కసారిగా నల్లని కార కేవలం మేఘాలు కమ్ముకోవడమే కాదు, అవి ఎంత కిందికి దిగివచ్చాయంటే.. సమ ఒకదానికొకటి కలిసిపోయాయా అన్నట్లుగా భ్రమను కలిగించాయి. ఆకాశం నేరుగా ముద్దాడినట్లుగా ఉన్న ఆ దృశ్యం చూసి అక్కడున్న వారంతా మంత్రముగ్ధులయ్యారు.

ఈ అద్భుతమైన మార్పు వల్ల మధ్యాహ్నం సమయం అయినప్పటికీ, క్షణాల్లోనే అంజె అలుముకున్నాయి. బీచ్ రోడ్డు పరిసరాలు, ఎగసిపడుతున్న కెరటాలు, పైన కమ్ముకున్న కలిసి ప్రకృతిని ఒక అందమైన బ్లాక్ అండ్ వైట్ కాన్వాస్ లా మార్చేశాయి. ఈ అరుదైన వి అమితంగా ఆకట్టుకున్నాయి. తీరానికి వచ్చిన జనం ఈ నయనానందకరమైన పరవశించిపోయారు. తమ మొబైల్ ఫోన్లను బయటకు తీసి, ఈ అరుదైన క్షణాలను రూపంలో కెమెరాలలో బంధించారు. ప్రస్తుతం ఈ అద్భుతమైన విజువల్స్ సోషల్ మీడియ వైరల్ అవుతున్నాయి.